Jasprit Bumrah's Bowling Action Attracts Injuries Says Kapil Dev || Oneindia Telugu

2019-11-29 997

Former India captain Kapil Dev observed that India pacer spearhead Jasprit Bumrah could be prone to injuries because of his bowling action, wherein he uses his arm more than the body, The Hindu reported.
#JaspritBumrah
#indvswi2019
#viratkohli
#kapildev
#MSKPrasad
#BCCIselectors
#rohitsharma
#msdhoni
#indvsnz2020
#cricket
#teamindia

టీమిండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ శైలి వల్లే అతడు గాయాలు పాలవుతున్నాడని మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. మిగతా పేస్ బౌలర్లతో పోలిస్తే బుమ్రా బౌలింగ్ శైలి ఎంతో ప్రత్యేకం. బౌలింగ్‌ యాక్షన్‌లో చేతిని కంటే అతడు శరీరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాడని కపిల్ దేవ్ తెలిపారు.